Kraigg Brathwaite Biceps: Aus vs WI గబ్బా టెస్టు తర్వాత రాడ్నీ హాగ్ కు బ్రాత్ వైట్ కౌంటర్
ABP Desam
Updated at:
29 Jan 2024 11:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆస్ట్రేలియా మీద గబ్బాలో ( Aus vs WI Gabba Test ) చారిత్రక విజయం సాధించిన తర్వాత వెస్టిండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ ( Kraigg Brathwaite ), తమ జట్టును విమర్శించిన మాజీ క్రికెటర్ రాడ్నీ హాగ్ కు ( Rodney Hogg ) కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.