Akash madhwal Yorkers | ముంబయి ఇండియన్స్ మరో Jasprit Bumrahని తయారు చేస్తోందా..? | IPL 2023 | ABP

Continues below advertisement

యార్కర్ల స్పెషలిస్ట్ ఎవరంటే..మనకు ఠక్కున్న గుర్తొచ్చేది బుమ్రా. ఒకే ఓవర్ లో 5 యార్కర్లు వేయడం మనోడికే సాధ్యం. ఐతే..ఈ సారి ఐపీఎల్ సీజన్ మెుత్తానికి దూరమయ్యాడు..బుమ్రా. ఈ స్పెషలిస్ట్ బౌలర్ లేని లోటు MIకి స్పష్టం కనిపిస్తోంది. ఈ సమయంలో..ముంబయి ఇండియన్స్ కు ఆశాదీపంగా కనిపిస్తున్నాడు...యువ బౌలర్ ఆకాశ్ మద్వాల్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram