Aiden Markram World Cup Fastest Century : వరల్డ్ కప్ చరిత్రలో మార్ క్రమ్ ఫాసెస్ట్ సెంచరీ | ABPDesam
శ్రీలంక మీద మ్యాచ్ లో మార్ క్రమ్ సూపర్ సెంచరీ చూసిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ బాగా ఫీలయ్యుంటారు. అదేంటీ బ్రో ఐపీఎల్ లో ఎందుకు ఆడలేదు ఇలా అని.