6 Wickets in 6 Balls : ప్రొఫెషనల్ క్రికెట్ లో అరుదైన రికార్డు నమోదు | ABP Desam

Continues below advertisement

క్రికెట్ లో ఆరు బాల్స్ లో ఆరు సిక్సులు మీకు తెలుసు. టీట్వంటీ వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ఇంకా వన్డే క్రికెట్ లో హెర్షల్ గిబ్స్ ఈ అరుదైన ఘనత సాధించారు. కానీ మీకు ఓ బౌలర్ ఆరు బంతుల్లో ఆరువికెట్లు తీయటం తెలుసా. ఇలాంటి అరుదైన ఘటన ఒకటి జరిగింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram