5 Players To Watch Out For In WPL Auction: రేపే మహిళా ప్రీమియర్ లీగ్ ఆక్షన్..!
Continues below advertisement
బీసీసీఐ ఫస్ట్ టైం నిర్వహిస్తున్న వుమెన్ ప్రీమియర్ లీగ్.. WPL కు సంబంధించి ఆటగాళ్ల వేలం రేపే అంటే ఫిబ్రవరి 13న జరగబోతోంది. ముంబయిలో జరగబోయే ఈ ఈవెంట్ లో మొత్తం మీద 409 ప్లేయర్స్ వేలానికి రాబోతున్నారు. ఈ WPL లో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఒక్కో జట్టూ కనీసం 15 మంది ప్లేయర్స్ ను ఆక్షన్ లో కొనుగోలు చేయాలి. అసలు రేపు జరగబోయే ఈ వేలంలో హాట్ ఫేవరెట్స్ గా ఉండే ఐదుగురు ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
Continues below advertisement
Tags :
Telugu News Womens Cricket Deepti Sharma ABP Desam WPL Women Premier League WPL Auction Smrithi Mandhana