CK Naidu: టీమిండియాకు తొలి కెప్టెన్ సీకే నాయుడు కథ మీకు తెలుసా..?

Continues below advertisement

భారత క్రికెట్ చరిత్రలో మెుదటి రోజులు అవి. కటారీ కనకయ్య నాయుడు.. ఆ సమయంలోనే రంజీ ఆటగాడిగా మంచి గుర్తింపు పొందారు. ఆయనేవరో కాదు.. అదే మన సీకే నాయుడు. అంతేకాదు, భారత క్రికెట్ జట్టు టెస్ట్ మ్యాచ్‌లకు మొట్టమొదటి కెప్టెన్ కూడా ఆయనే. తన 62 ఏళ్ల వయసులోనూ రంజీ ట్రోఫీలో ఆడి తన సత్తా చాటారు. మరో గొప్ప విషయం ఏంటంటే.. ఆ మ్యాచ్‌లో 52 పరుగులు చేశారు. ఆపై రిటైర్ అయ్యాక జట్టు సెలక్టర్‌గా, రేడియోలో కామెంటర్‌గానూ చేశారు. నవంబరు 14న ఆయన వర్థంతి. ఈ సందర్భంగా సీకే నాయుడు క్రికెట్ జీవితంపై ‘ఏబీపీ దేశం’ ప్రత్యేక కథనం..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram