Cheating In Hockey Semifinals? :కామన్ వెల్త్ గేమ్స్ అఫీషియల్స్ పై మండిపడుతున్న భారత Fans | ABP Desam
Continues below advertisement
కామన్ వెల్త్ గేమ్స్ మహిళల హాకీ సెమీఫైనల్స్ లో భారత జట్టుకు అన్యాయం జరిగిందంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలేం జరిగింది..? ట్విట్టర్ లో చీటింగ్ అనే పదం ఎందుకు ట్రెండ్ అవుతోంది..?
Continues below advertisement