Carlos Alcaraz Wins Wimbledon Final: లెజెండ్ జకోవిచ్ కు షాక్ ఇచ్చిన యువ సంచలనం
ABP Desam
Updated at:
17 Jul 2023 11:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకార్లోస్ అల్కరాస్.... రిమెంబర్ ద నేమ్. కనీసం మరో 10-15 ఏళ్ల పాటు... టెన్నిస్ ప్రపంచాన్ని ఏలబోయేది ఇతనే. ఐదేళ్లుగా వింబుల్డన్ లో పరాజయమే లేని జకోవిచ్ కు ఓటమి రుచి చూపించి..... వింబుల్డన్ ఫైనల్ చేరిన తొలిసారే ఛాంపియన్ గా నిలిచాడు..... ఈ 20 ఏళ్ల కుర్రాడు.