Dhanurmasam Special Sevas in Tirumala | ధనుర్మాసంలో తిరుమల శ్రీవారికి ఎలాంటి సేవలు చేస్తారు..? | ABP

Dhanurmasam Special Sevas in Tirumala :

ధనుర్మాసం అంటేనే తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. డిసెంబరు 17 నుంచి ప్రారంభం అయి జనవరి 14వ తేదీ వరకు ఈ మాసం ఉంటుంది. శ్రీనివాసునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో పూజలు ఎలా నిర్వహిస్తారు..? సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై పఠనం ఎందుకు చేస్తారు..? వంటి ఆసక్తికర విషయాలు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు మాటల్లోనే తెలుసుకోండి..!

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola