Viral Video : పసిప్రాయంలోనే శ్రీకృష్ణుడి శ్లోకాలు చెప్పేస్తున్న చిన్నారి

Continues below advertisement

శ్లోకాన్ని అనర్గళంగా చదవటం మనకి కూడా కష్టమే కదా..కానీ నెలలు కూడా నిండని ఈ చిన్నారి అసలెలా చెబుతోంది. తన తల్లి శ్లోకం చదువుతుంటే ప్రతీ పాదం చివర వచ్చే పదాలను అమ్మకు అందిస్తూ ఈ చిన్నారి సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఎక్కడ జరిగిందో కచ్చితంగా తెలియని ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram