YS Vijayamma on YS Sharmila Arrest : షర్మిలను కలిసేందుకు ఎందుకు వెళ్లనివ్వరు..! | DNN | ABP Desam
YS Sharmila అరెస్ట్ పై వైఎస్ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం షర్మిలను కలిసేందుకు వీలు లేకుండా హౌస్ అరెస్ట్ చేయటం ఏంటని విజయమ్మ ప్రశ్నించారు. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవి కావంటూ మండిపడ్డారు.