Breaking News : YS Sharmila : ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి షర్మిల తరలింపు | DNN | ABP Desam

మధ్యాహ్నం నుంచి SR నగర్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచిన వైఎస్ షర్మిల ను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. తొలుత ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడ మెడికల్ టెస్టులు పూర్తయిన తర్వాత నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఇప్పటికే పోలీసులు షర్మిలపై ఐపీసీ 353, 333,327 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మేజిస్ట్రేట్ అనుమతిస్తే షర్మిలను రిమాండ్ కు తరలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola