YCP MPTC Attack : నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో దళిత యువకుడిపై దాడి
Sri Harsha
Updated at:
05 Jan 2023 06:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవపాళ్ల పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న ఓ దళిత యువకుడిపై వైసీపీ ఎంపీటీసీ విచక్షణారహితంగా దాడి చేశారు. బొడిగుడిపాడు వైసీపీ ఎంపీటీసీ మహేష్ నాయుడుకు పెట్రోల్ కోసమని వచ్చి ఈ దాడికి పాల్పడ్డాడు. బాధితుడిని జనసేన నేత నాగబాబు పరామర్శించారు.