Vundavalli Aruna Kumar KCR Meet : ప్రశాంత్ కిశోర్, కేసీఆర్ లంచ్ మీట్ జరిగింది | ABP Desam
Continues below advertisement
CM KCR తో కలిసి ఏం మాట్లాడారో వివరించారు EX MP Vundavalli Aruna Kumar. ప్రశాంత్, కేసీఆర్ తో లంచ్ మీటింగ్ జరిగిందన్న ఉండవల్లి అరుణ్ కుమార్....జాతీయ రాజకీయాలపై ప్రధానంగా చర్చసాగిందన్నారు.
Continues below advertisement