RGV Slams Chandrababu On Guntur Stampede: చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకపడ్డ ఆర్జీవీ

సంచలన దర్శకుడు, అప్పుడప్పుడు పొలిటికల్ కామెంట్స్ చేసే ఆర్జీవీ.... ఈసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గుంటూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయన చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola