PM Modi Visakhapatanam Tour| ప్రధాని మోదీ పర్యటనతో లాభం ఎవరికి..? | YSRCP |BJP| DNN | ABP Desam
Continues below advertisement
మోదీ విశాఖ పర్యటనపై బీజేపీ- వైసీపీలు క్రెడిట్ గేమ్స్ ఆడుతున్నాయి. ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రధాని పర్యటన వేళ.. రాజకీయాలకు తావు లేదంటూనే పరస్పర ఎత్తుగడలకు దిగుతున్నారు. విశాఖ రైల్వే జోన్ పై మాత్రం రెండు పార్టీలు నోరు మెదపట్లేదు.
Continues below advertisement