Pawan Kalyan Comments on Botsa : ఉభయగోదావరి జిల్లాలు వైసీపీ మర్చిపోవచ్చు..! | ABP Desam
Continues below advertisement
Pawan Kalyan జనసేన విస్తృత స్థాయి సమావేశంలో Botsa Satyanarayana పై ఘాటైన విమర్శలు చేశారు. బొత్స మాట్లాడితే ఒక్క ముక్క అర్థం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
Continues below advertisement