MP Margani Bharath : పట్టాభిపై మండిపడిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్...చంద్రబాబుపై విమర్శలు చేశారు. పోలీసులపై చంద్రబాబు దుష్ప్రచారం మానుకోవాలన్న భరత్... పోలీసులు లేకుండా చంద్రబాబు తిరగగలరా అంటూ ప్రశ్నించారు.