KTR మామ పాకల హరినాథ్ రావు దశదినకర్మ.. కుటుంబ సభ్యులకు కేసీఆర్ పరామర్శ
Continues below advertisement
హైదరాబాద్ లో కేటీఆర్ మామా పాకాల హరినాథ్ రావు దశదినకర్మకు సోమవారం సీఎం కేసీఆర్ హాజరయ్యారు. వియ్యంకుడు చిత్ర పఠానికి పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి కేటీఆర్, హిమాన్షు ఇతర కుటుంబ సభ్యులు ఈ క్రార్యమానికి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ వెంట...స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు, మంత్రులు, ఇతర బీఆర్ఎస్ నేతలు వచ్చారు. KTR మామ పాకల హరినాథ్ రావు దశదినకర్మ.. కుటుంబ సభ్యులకు కేసీఆర్ పరామర్శ
Continues below advertisement