Kesineni Nani| TDPపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన Vijayawada ఎంపీ కేశినేని నాని |
విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు పంచే వారికే మీడియా సపోర్ట్ చేస్తుందన్నారు. చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే ఏమవుతుంది..? ప్రజల మద్దతుతో ఇండిపెండెంట్ గా గెలుస్తాను అంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ఏ ఎంపీ చేయనన్ని పనులు.. తాను చేస్తున్నానని తెలిపారు.