Kesineni nani Comments on Devineni Uma : సామంతరాజుని అనుకుంటే ప్రజలు ఈడ్చి కొడతారు

Continues below advertisement

టీడీపీ ఎంపీ కేశినేని నాని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను ఓడించాలంటే పార్టీలో అందరూ ఐక్యంగా ఉండాలన్న నాని...దేవినేని ఉమాను ఉద్దేశించి సామంతరాజులంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram