KCR Meeting with Party Leader | పార్టీ నేతలరా ఎలక్షన్స్ కోసం సిద్ధం కండి | DNN | ABP Desam
ABP Desam
Updated at:
15 Nov 2022 03:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణలో ఇప్పుడు అందరి చూపు కేసిఆర్ మీటింగ్ వైపే. ఏం చెప్తారు? ఏం దశ,దిశా, నిర్దేశం చేస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఈ మీటింగ్ లో ఏం చర్చించబోతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.