Guntur YCP Leaders Rebels : గుంటూరులో పొలిటికల్ హీట్ ను రగుల్చుతున్న వైసీపీ లీడర్స్
Sri Harsha
Updated at:
05 Jan 2023 06:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పొలిటికల్ ర్యాలీల నిషేధ ఆజ్ఞలతో ఓ వైపు ప్రతిపక్షాలు మండిపడుతుంటే...మరో వైపు వైసీపీలో నేతల మధ్య అంతర్గతంగా ఇన్నాళ్లూ ఉన్న అసంతృప్తి బయటకు వస్తోందా అన్న సందేహం పొలిటికల్ చర్చగా మారుతోంది.