Exit Polls 2024 | కాసేపట్లో దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో బయటకు రానున్నాయి. ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్ల నాడిని తెలుసుకున్న పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఆఖరి దశ ఎన్నికలు ముగిసిపోగానే ప్రకటించే ఎగ్జిట్ పోల్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి రానుందా..వైసీపీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా ఈ రోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ తో ఓటర్ నాడిని అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది.
సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో బయటకు రానున్నాయి. ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్ల నాడిని తెలుసుకున్న పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఆఖరి దశ ఎన్నికలు ముగిసిపోగానే ప్రకటించే ఎగ్జిట్ పోల్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి రానుందా..వైసీపీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా ఈ రోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ తో ఓటర్ నాడిని అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది.