Differences In Anantapur TDP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు..!| ABP Desam
ABP Desam
Updated at:
21 May 2022 04:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉమ్మడి Anantapur జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం నాయకుల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. అధినేత చంద్రబాబు పర్యటన తర్వాత అయినా పరిస్థితి మారుతుందేమో అని కార్యకర్తలు ఆశిస్తున్నారు.