CM KCR Nanded Sabha : ప్రపంచబ్యాంకు అప్పులు అవసరం లేదు
Continues below advertisement
నాందేడ్ బహిరంగసభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. సన్నగా ఉన్నావంటూ చాలా మంది తెలంగాణ ఉద్యమ సమయంలోనూ నవ్వారంటూ గుర్తు చేసుకున్నారు కేసీఆర్
Continues below advertisement