CM Jagan on YCP Rule: కడుపు మంటతో కులాల కుంపట్లు, మతాల మంటలు పెడుతున్నారు ..! | ABP Desam

Continues below advertisement

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా కొన్ని మీడియా సంస్థలు కలిసి గజదొంగల ముఠా గా ఏర్పడ్డాయని సీఎం జగన్ విమర్శించారు. వైసీపీ ద్వారా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమపథకాలు చూసి ఆ ముఠాకు కులాల కుంపట్లు, మతాల మంటలు పెడుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram