Pardesi Pedamma Kathalu|Kshana Kshanam| వెంకటేష్ శ్రీదేవి కాంబో తో ఆర్జీవీ తీసిన క్షణక్షణం|ABP Desam

Director Ram Gopal Varma 1991లో Venkatesh, Sri devi హీరోహీరోయిన్లుగా తీసిన Kshana Kshanam సినిమా క్లాసిక్ గా నిలిచిపోయింది. శ్రీదేవి సహజనటనకు ప్రాణం పోస్తే...వెంకటేష్ కామెడీ టైమింగ్..ఆర్జీవీ టేకింగ్..కీరవాణి అత్యద్భుతమైన మ్యూజిక్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న క్షణక్షణం సినిమాపై రివ్యూను ఈ వారం పరదేశీ పెద్దమ్మకథల్లో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola