Pardesi Pedamma Kathalu|BalaKrishna Roja కాంబినేషన్ లో జానపద చిత్రరాజం Bhairava Dweepam|ABP Desam
ABP Desam
Updated at:
31 May 2022 10:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBalakrishna Roja కాంబినేషన్ లో 1994 లో వచ్చిన సినిమా Bhairava Dweepam. Singeetam Srinivasa Rao డైరెక్షన్ లో ఈ high fantasy Film ఆ సంవత్సరం బాక్సాఫీస్ హిట్ గా నిలవటంతో పాటు తొమ్మిది నంది అవార్డులను కైవసం చేసుకుంది. ఈ సినిమాపై Melanie Greenberg ఇంటర్వ్యూ ఈ వారం Pardesi Pedamma Kathalu లో.