YV Subbareddy on Vijay kumar Swamy |విజయ్ కుమార్ స్వామి సీఎం దగ్గరకు అందుకే వచ్చారు | ABP
Continues below advertisement
విజయ్ కుమార్ స్వామి లాబీయింగ్ కు వచ్చారనడంలో ఎలాంటి నిజం లేదన్నారు టీటీడీ ఛైర్మన్. సీఎం జగన్ కు ఆశీర్వాదం అందించడానికే స్వామిజీ వచ్చారని తెలిపారు. అనవసరంగా.. కొందురు ఈ విషయంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
Continues below advertisement