YS Sharmila on CM KCR | ఆదివాసీలపై కేసీఆర్ కు ఎందుకంత కక్ష..? | ABP Desam
ఎన్నికల కోసం 6 నెలల్లనే పోడు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన సన్నాసి ఎవడంటూ...సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ఆదివాసీలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన బడ్డలను దురాక్రమణ దారులు అని ఎలా అంటారని ప్రశ్నించారు..?