YS Avinash Reddy on Viveka Murder |అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయెుద్దన్న హైకోర్టు |ABP
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో... కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఏప్రిల్ 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.