Tamil Nadu లో చీమలు దాడికి ఊర్లు ఖాలీ | ABP Desam

తమిళనాడు రాష్ట్రం, దిండుక్కల్ జిల్లా, కరంతమలై రిజర్వ్ ఫారెస్టు సమీప‌ గ్రామాల్లోని ప్రజలపై చీమలు దాడికి దిగాయి..... గత కొంత‌ కాలంగా చీమలు అటవీ ప్రాంతంను వదిలి గ్రామాల్లోకి చొరబడి పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా ఏది దొరికితే దానిని ఆరగించేస్తున్నాయి..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola