YCP MLAs Differs With CM Jagan : జగన్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారా..! | ABP Desam
ABP Desam
Updated at:
29 Dec 2022 01:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసీఎం జగన్..సంక్షేమపథకాల ద్వారా రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో 175 కు స్థానాలకు 175 స్థానాలు గెలవాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. బటన్ నొక్కి తన పను తను చేశానని..ఇక జనాల్లోకి వెళ్లి చెప్పిన పనులు చేశామని ఓట్లు అడగాలని జగన్ పదే పదే చెబుతున్న మాట.