YCP MLA Rachamallu accidentally drops from bullock cart | ABP Desam

కడప జిల్లా ప్రొద్దుటూరు లో బండ లాగుడు పోటీలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. బండలాగుడు పోటీలను ప్రారంభించేందుకు వైసీపీ ఎమ్మెల్యే Rachamallu Shiva prasad reddy హాజరు అయ్యారు. పోటీలు ప్రారంభించే క్రమంలో ఎమ్మెల్యే ఎడ్లను అదిలించాడు. ఎద్దులు ముందుకు కదలడంతో రాతి పై నిలబడి ఉన్న ఎమ్మెల్యే పట్టు కోల్పోయి ఒక్కసారిగా కింద పడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola