Wrestlers Protest | రెజ్లింగ్‌ క్రీడాకారుల నిరసన బాట... మహిళా అథ్లెట్స్ అంటే ఎందుకంత చిన్నచూపు..? |

Continues below advertisement

అసలేం జరుగుతోంది ఈ దేశంలో..! అంతర్జాతీయ వేదికలపై భారతదేశపు జెండాను రెపరెపలాడించిన శక్తులు వీరు.కానీ, వీరికి కష్టం వచ్చిందంటే మాత్రం ఎవరు స్పందించట్లేదు. రింగ్ లో కుస్తీలకు దిగాల్సిన వీళ్లు..నడిరోడ్డుపై బైఠాయించిన కేంద్రం పట్టించుకోవట్లేదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram