World Population Hits 8 Billion | 800 కోట్లు దాటిన ప్రపంచ జనాభా

Continues below advertisement

United Nations World Population Prospects 2022 Report ప్రకారం ప్రపంచ జనాభ 800 కోట్లకు చేరుకుంది. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఒక పాప జననంతో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకున్నట్లు ఐక్యరాజ్య సమితి మంగళవారం ప్రకటించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram