US Police Violence | ఒక్క ఏడాదిలోనే పోలీసుల దాడిలో 1100 మందికిపైగా చనిపోయారా..? |
Naveen Chinna
Updated at:
29 Jan 2023 06:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం అమెరికాలోని వీధుల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఎందుకంటే... ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో ఓ నల్లజాతీయుడిని పోలీసులు చితకబాదారు. అసలేం జరిగింది అంటే...! జనవరి 7న మెంఫిస్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడని టైర్ నికోల్స్ ను పోలీసులు ఆపారు.