Toddler Rescued After 128 Hours | Turkey Miracle Baby Earthquake: వైరల్ అవుతున్న వీడియో | ABP Desam

Continues below advertisement

టర్కీలో వరుస భూకంపాలు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ దేశం ఎప్పటికి తేరుకుంటుందో కూడా తెలియదు. కానీ ఈ బేబీ వీడియో చూశారా.... ఎంత హార్ట్ టచింగ్ గా, వార్మ్ గా ఉందో. ఈ బేబీ.... భూకంప శిథిలాల కింద సుమారు 128 గంటలు చిక్కుకుపోయి ఉంది. ఆ రోజు ఆ బేబీ ఫొటో వీడియో బాగా వైరల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఆ అమాయకమైన ఫేస్ చూసి అయ్యో పాపం అనుకున్నవారే. కానీ ఇప్పుడు చూడండి. ఓ మంచి బాత్ తర్వాత, ఫీడింగ్ అయిన తర్వాత..... ఎంత క్యూట్ గా, అడోరబుల్ గా ఉందో.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram