Table Tennis With Wooden Stick | టేబుల్ టెన్నిస్ లో చెక్కతో రఫ్పాడిస్తున్న యువకుడు | ABP Desam

Continues below advertisement

సాధారణంగా టేబుల్ టెన్నిస్ ఎలా ఆడతారు. చిన్న పాటి రెండు రాకెట్లతో కదా..! కానీ, చైనాకు చెందిన ఈ యువకుడు మాత్రం..నలుగురు నడిచే దారిలో నే నడవనురోయ్ అంటూ... ఓ సరికొత్త ప్రయత్నం చేశాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram