Russia Luna 25 vs Isro Chandrayaan 3 : ఇస్రోకు పోటీగా రష్యా చంద్రుడి మీద ల్యాండర్ దింపుతోందా.? | ABP
ABP Desam
Updated at:
11 Aug 2023 05:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇండియాకు రష్యాకు చెడిందా. ఇన్నాళ్లూ మంచి ఫ్రెండ్స్ లా ఉన్న ఈ దేశాలు ఇకపై శత్రువులుగా మారనున్నాయా. లేదంటే చంద్రుడి మీదకు మనం చంద్రయాన్ పంపిస్తే...రష్యా కూడా ఇదే టైమ్ లో లూన్ 25 స్పేస్ క్రాఫ్ట్ ను పంపించటం ఏంటీ. అంటే ఏంటీ లూనా 25తో మన చంద్రయాన్ 3 ని పడగొట్టేస్తారా. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే డౌట్స్. ఎవడికి కావాల్సినట్లు వాడు కథనాలు రాసుకుంటున్నాడు. కానీ అసలు నిజం ఏంటీ..ఈ వీడియోలో తెలుసుకుందాం.