Putin and Kim meet in Russia | రష్యాలో పుతిన్ ను కలిసిన కిమ్...టెన్షన్ లో అమెరికా | ABP Desam

21వ శతాబ్దంలోనూ యుద్ధానికి దిగిన లీడర్ పుతిన్. ఎప్పుడు అణుబాంబు విసురుతారో తెలియని లీడర్ కిమ్. వీరిద్దరు అమెరికాకు బద్ద శత్రవులు. ఇక వీరు కలిశారంటే అమెరికాతో పాటు ప్రపంచం మెుత్తం చూపు వీరిపైనే ఉంది. అదే జరిగింది బుధవారం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola