Breaking News | Pervez Musharraf Passes Away: కన్నుమూసిన పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్
ABP Desam
Updated at:
05 Feb 2023 02:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, ఆర్మీ స్టాఫ్ మాజీ చీఫ్.... పర్వేజ్ ముషారఫ్ 79 ఏళ్ల వయసులో దుబాయ్ లో కన్నుమూశారు. అనారోగ్యంతో దుబాయ్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.