Pakistan Economic Crisis|గోధుమల పిండి కోసం యుద్ధమే చేస్తున్న పాకిస్థాన్ ప్రజలు | ABP Desam
పాకిస్థాన్ లో రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి. ప్రస్తుతం.. గోధుమల కొరత తీవ్రంగా ఉంది.