Obama Controversial Comments on India : మోదీ అమెరికా టూర్ లో ఒబామా వివాదాస్పద వ్యాఖ్యలు | ABP Desam

అమెరికాతో బంధాన్ని బలపరుచుకునేలా..పటిష్ఠమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ భవితను నిర్దేశించేలా మోదీ చేసిన అమెరికా పర్యటన భారత్ కు ఎన్నో సానుకూల ఫలితాలను అందించింది. మరి ఇలాంటి టైమ్ లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎలాంటి కామెంట్స్ చేశారో తెలుసా.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola