Newyork subway shooting: బ్రూక్లిన్ సబ్ వే స్టేషన్ లో కాల్పుల శబ్దం| ABP Desam

Continues below advertisement

America లో బాంబులు, తూపాాకీల మోత మోగింది. Newyork Terrosist Attack జరిగినట్లు భావిస్తున్నారు. సీఐఏ కళ్లు కప్పి దుండగులు న్యూయార్క్ బ్రూక్లిన్‌లోని ఓ సబ్‌వే స్టేషన్‌ వద్ద పేలుడు, కాల్పుల ఘటన జరిపారు. ఈ ఘటనల్లో 13 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram