Nasa's Webb Pillars of Creation : నక్షత్రాల పుట్టుకకు కారణం సృష్టి మూలస్తంభాలు ఇవే | ABP Desam
మీకు పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ గుర్తుంది ఉందా. ఆకాశంలో పైకి దుముకుతున్న గుర్రాల్లా, ఏనుగు దంతాల్లా చాలా ఆశ్చర్యకరంగా కనిపించే కనిపించే డస్ట్ క్లౌడ్స్ గుర్తున్నాయా. ఎప్పుడో 1995 లో హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఆ ఫోటోలు మన స్పేస్ సైన్స్ అడ్వాన్స్ మెంట్ లో ఎంతటి కీలకపాత్ర పోషించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ నే సరికొత్తగా తీసింది నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్.