NASA Orion Captured Earth Set : నాసా ఓరియన్ క్యాప్చర్ చేసిన అరుదైన చిత్రం | ABP Desam
మనకు సూర్యోదయం, సూర్యాస్తమయం తెలుసు కదా. అలానే భూ అస్తమయం ఎప్పుడైనా ఎక్స్ పీరియన్స్ చేశారా. భూమి అస్తమించటం ఏంటీ..అదేమన్నా సూర్యుడా అంటే కాదు కానీ..నాసా ఓరియన్ భూ అస్తమయాన్ని క్యాప్చర్ చేసింది.