Nasa Austronauts Space Walk : ఏడు గంటల పాటు కష్టపడిన నాసా ఆస్ట్రోనాట్లు | ABP Desam

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వచ్చిన ఓ సమస్యను నాసా ఆస్ట్రోనాట్లు విజయవంతంగా సరిచేశారు. ఓ పవర్ కేబుల్ ట్రిప్ అవటం ద్వారా విద్యుత్ సరఫరాలో వస్తున్న అంతరాయాన్ని అధిగమించేందుకు అంతరిక్ష కేంద్రానికి సోలార్ ప్లేట్లను అమర్చారు. ఇదేదో భూమిపైన ఉండి చేసిన పని కాదు. అంతరిక్షంలో ఏడు గంటల పాటు ఇద్దరు నాసా ఆస్ట్రోనాట్లు స్పేస్ వాక్ చేస్తూ ఈ కష్టతరమైన పనిని పూర్తి చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola