Muscat Airport : ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ కు తప్పిన భారీ ప్రమాదం | ABP Desam
Continues below advertisement
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ కి భారీ ప్రమాదం తప్పింది. మస్కట్ నుంచి కొచ్చి బయల్దేరేందుకు మస్కట్ ఎయిర్ పోర్ట్ లో టేకాఫ్ అవబోతుండగా...ఫ్లైట్ నుంచి భారీగా పొగలు రావటం మొదలు పెట్టాయి. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో వెంటనే ఎక్స్ టెండెట్ రన్ వే పై ల్యాండ్ చేశారు.
Continues below advertisement